News and Entertainment

హస్తప్రయోగం వల్ల పొందే 8 అద్భుత ఆరోగ్యప్రయోజనాలు !




హస్తప్రయోగం అనేది ప్రతి మానవుడు ప్రదర్శించే ఒక సహజమైన విషయం. అలాగే ఇది మనుషులకు మాత్రమే సంబంధించింది కాదు.

హస్తప్రయోగం ఎందుకు చేస్తారు అనే ప్రశ్న ప్రకారం, ఈ సహజమైన చర్య శరీరంలో హార్మోన్ల స్రవంతో స్పందన వల్ల కలుగుతుంది. డోపమైన్, ఈ మిశ్రమం మెదడులో విడుదలయ్యే ఒక హార్మోన్. ఈ హార్మోన్ సెక్స్ ను ప్రేరేపిస్తుంది. అటువంటి సమయంలో చేసే హస్తప్రయోగం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అయితే హస్తప్రయోగం ఎక్కువగా చేయడం వల్ల శరీరంలో అనేక సమస్యలకు దారితీస్తుంది.


పురుషులలో హస్తప్రయోగం వల్ల ప్రయోజనాల పై ఈ ఆర్టికిల్ లో మనం ద్రుష్టిపెడదా౦. చాలావరకు ఈ హస్తప్రయోగం అనేది ఆలోచి౦చదగ్గది, మిమ్మల్నిమీరు ఆనంద౦గా ఉంచుకోవడానికి సహాయపడుతుంది. కానీ ఇది ఖచ్చితంగా తప్పుకాదు. నిజానికి, హస్తప్రయోగం వల్ల కలిగే అద్భుతమైన ఆరోగ్యప్రయోజనాలు తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు.


మరి హస్తప్రయోగం వల్ల పొందే ఆరోగ్యప్రయోజనాలను ఈ క్రిందివిధంగా గమనించండి.