News and Entertainment

నీ బాయ్ ఫ్రెండ్ కు పంపించిన వీడియోలు నా దగ్గర ఉన్నాయి.. నాకు కూడా ఇంకో వీడియో రికార్డు చేసి పంపు కాకపోతే చిన్న చేంజ్ బాగా కాళ్ళు తెరుచుకుని.

ముంబైకి చెందిన తరుణ అస్వణి ప్రస్తుతం అమెరికాలోని మేరీల్యాండ్‌లో ఉంటుంది. ఓ అనామకుడు తరుణ గూగుల్‌ అకౌంట్‌ను హ్యాక్‌ చేసి ఆమె తన బాయ్‌ఫ్రెండ్‌కి పంపించిన తన వ్యక్తిగత చిత్రాలు, వీడియోలను సంపాదించాడు. ఆమెపై బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడ్డాడు.

" హెలో,, నువ్వు ముంబయిలో ఉన్నప్పటి నుంచి చూస్తున్నాను.. ఇప్పుడు విదేశాల్లో ఉన్నావని తెలిసింది., నా కంప్యూటర్‌ స్కిల్స్ ను ఉపయోగించి నీ అకౌంట్‌ హ్యాక్‌ చేశా.. నువ్వు నీ బాయ్‌ఫ్రెండ్‌కు పంపించిన ఆ రహస్య వీడియోలు ఇప్పుడు నా దగ్గర ఉన్నాయి. నేను వాటిని సోషల్‌ మీడియాలో పోస్ట్ చేయకుండా ఉండాలంటే నువ్వు ఆ వీడియోలో ఏం చేశావో అలాగే చేసి వీడియో తీసి నాకు పంపించు.. లేదంటే నా దగ్గరున్న వీడియోలు నీ పాత ఆఫీసు, ప్రస్తుత ఆఫీసు కొలీగ్స్ కు, నీ మిత్రులకు, కుటుంబానికి పంపిస్తా.. వాళ్లందరి కాంటాక్ట్స్ కూడా నా దగ్గర ఉన్నాయి.. ఒక వేళ పోలీసులకు చెప్పావనుకో... అయినా నేను వేల మైళ్ల దూరంలో ఉన్నా.. వాళ్లు నన్ను ఏమీ చేయలేరు.. కానీ నేను మాత్రం నీ వీడియోలను వ్యాప్తి చేస్తా.. అప్పుడు నువ్వు ఫేమస్‌ అవుతావు.. నువ్వు బాత్రూం లో స్నానం చేసిన వీడియో ని నీ బాయ్ ఫ్రెండ్ కి పంపావు కదా ఆ వీడియో కూడా నా దగ్గర ఉంది. ఇప్పుడు నాకు కావలసింది అలాంటి వీడియో నే కాకపోతే చిన్న చేంజ్ బాగా కాళ్ళు తెరుచుకుని షేవ్ చేసిన నీ ఆడతనాన్ని హస్తప్రయోగం చేస్తూ ఒక వీడియో రికార్డు చేసి పంపు అందులో నీ పేస్ కనపడకపోయినా పర్వాలేదు ఎందుకంటే నీ బాడీ ని నీ ఆడతనాన్ని నేను గుర్తుపట్టగలను " అంటూ ఆమెను బెదిరించాడు.


వీడియోలో తరుణ వేసుకున్న చెప్పుల కలర్‌, ఆమె పని చేసిన ఆఫీసు పేర్లను కూడా ఆ అనామకుడు మెయిల్‌లో పేర్కొన్నాడు. దీంతో తరుణ ఎక్కువ ఆలస్యం చేయకుండా ఆ మెయిల్‌ స్క్రీన్‌ షాట్లను తన ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్‌ చేసింది. తాను తన బాయ్‌ఫ్రెండ్‌కు పంపించిన వీడియోలు సేకరించిన ఓ వ్యక్తి ఇలా తనపై బెదిరింపులకు పాల్పడుతున్నాడనీ, కావాలనే ఈ విషయం ఫేస్‌బుక్‌లో పోస్టు చేస్తున్నానని తెలిపింది. ఇది అందరి మహిళలకు స్పూర్తిగా ఉండాలనీ, అందరికీ ఇలాంటి సమస్యలు ఎదురవుతాయని పేర్కొన్నది. అలాంటప్పుడు భయపడకుండా మనం సమస్యను ఎదుర్కోవాలనీ, ఆ అనామకుడిని ఎదుర్కొనేందుకు తనకు కూడా సహాయం చేయాలని కోరింది. తన పోస్టును వీలైనంత షేర్‌ చేసి అతడెవరో గుర్తించేందుకు సహాయపడాలని కోరింది. ఏదైనా సమాచారం తెలిస్తే ఈ కేసు దర్యాప్తు చేస్తున్న డిటెక్టివ్‌కు తెలపవచ్చని డికెట్కివ్‌ నెంబర్‌ను కూడా జతచేసింది. తరుణ చేసిన ఈ పోస్టు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. వేలాది మంది తరుణ ధైర్యానికి మెచ్చి ఆమెను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.