News and Entertainment

ఒంటి మీద నూలుపోగులేకుండా కిమ్ కర్ధాషియన్.. ఫ్యాన్స్ కు నిద్రలేకుండా చేస్తున్నది...


సెక్సీ స్టార్ హాలీవుడ్ నటి, టీవి స్టార్ కిమ్ కర్ధాషియన్ కైపెక్కించే కళ్లు, శరీ వంపు సొంపులతో కుర్రకారును ఉర్రూతలూగించే హాలీవుడ్ హీరోయిన్ కిమ్ కర్దాషియాన్ గురించి తెలియని వారు ఎవరూ ఉండరు. ఎప్పుడో ఏదో వింత వ్యాఖ్యల లేక వింత పనులతోనో వివాదాల్లో ఇరుక్కునే ఈ ముద్దుగుమ్మ ఓ బిడ్డకు తల్లైనా 33ఏళ్ళ కిమ్ కర్ధాషియన్ ఇప్పటికీ చూడటానికి చాలా సెక్సీగా కనబడుతుంది. కొంత మంది సెలబ్రెటీలు వారి అందాలను ఆరబోయడానికి సాహాసోపేతంగా భావిస్తారు. అయితే అందుకు శరీరానికి తగ్గట్టు అందచందాలుండాలి. పబ్లిక్‌లో ఇలా అందాల ప్రదర్శనకు ధైర్యం కూడా ఉండాలి. పబ్లిసిటీ పొందడం కోసం పలువురు అందాల ఆరబోతనే ఎంచుకుంటున్నారు. మన దేశంలో ఇలాంటి చర్యలపై తీవ్ర విమర్శలు ఉన్నాయి. అయినా మళ్లీ అదే పంథాలను ఎంచుకుంటున్నారు కొందరు. హాలీవుడ్ కు చెందిన జెన్నీఫర్‌ లోపేజ్‌, రైనా, కిమ్ కర్ధాషియన్‌, జెన్నీఫర్‌ అనిస్టన్‌, కేట్‌ మాస్‌ వంటి కొందరు సెలబ్రెటీలే అందుకు ఉదాహరణ. ఇక మన దేశానికి వస్తే షర్లీన్‌ చోప్రా, పూనం పాండే ఈ జాబితాలో ఉన్నారు. దాయాది దేశం పాకిస్తాన్‌ నుంచి వీణా మాలిక్‌కు చోటు దొరికింది. ఎన్ని ఆరోపణలు వచ్చినా మా తీరు మారదు. మా అందం... మా ఇష్టం అంటూ రెచ్చిపోతున్నారు ఈ భామలు.

అందగత్తెలు లోకంలో ఎంతమందైనా ఉండొచ్చు. కానీ హాలీవుడ్ నటి కిమ్ కార్డషియన్ కు ఉన్న ప్రత్యేకత ఎవ్వరికీ ఉండదు. "మోస్ట్ ఆసమ్ బట్" అన్ని కుర్రకారు రివార్డులు పొందిన ఈ భామ న్యూయార్క్ నుంచి వెలువడే "పేపర్" మ్యాగజైన్ కవర్ ఫొటో మీదకు ఎక్కింది. జీన్ పాల్ అనే ఒక ప్రఖ్యాత ఫొటో గ్రాఫరు తీసిన ఆ ఫొటోలు సరిగ్గా కిమ్ కు యువకులు ఇచ్చిన రివార్డులను ప్రతిబింబించేలా ఉన్నాయి. అటువంటి కవర్ పేజ్ ఫోటోలు ఈ క్రింది స్లైడ్ ద్వారా మీరు చూడవచ్చు. ఆమె ఒంటి మీద నూలు పోగు లేకుండా తన ‘బట్'ను ఆమె రివీల్ చేస్తూ ఆమె అభిమానులకు నిద్రలేకుండా చేస్తోంది. ఇప్పుడు ఇదే ఇంటర్నెట్లో తాజా సెన్సేషన్....

కిమ్ కర్ధాషియన్ కవర్ పేజ్: 
కవర్ పేపర్ మ్యాగజైన్ అంటే ముందుగా రెడీగా ఉంటుంది, కిమ్ కర్ధాసియలన్. ఈమె పబ్లిసిటీ అంటే పడిచచ్చిపోతుంది. ఈ సెక్సీ స్టార్ రీసెంట్ గా సెన్షేనల్ గా ఒక కవర్ పేపర్ మ్యాగజైన్ మీద ఇలా హాట్ హాట్ గా అందాలు ఆరబోస్తూ ఫ్యాన్స్ నోళ్ళు వెళ్ళబెట్టేలా చేస్తున్నది.