News and Entertainment

ప్రశ్న / సమాధానం : అతడితో సెక్స్‌ కోసం పిచ్చెక్కి పోతున్నా..

ప్రశ్న : నాకు పెళ్లి అయ్యి 6 సంవత్సరాలు అయ్యింది. ఇంకా పిల్లలు కలుగలేదు. మా వారికి నేను అంటే ఇష్టమే. కాని ఆయన నన్ను సెక్స్‌లో పూర్తి స్థాయిలో సంతృప్తి పర్చడం లేదు. నాకు ఫైనల్‌ స్టేజ్‌లో ఉన్నప్పుడు ఆయన నీరు గారిపోతాడు. ఈ ఆరు సంవత్సరాల్లో ఆయన నాకు సంపూర్ణ సుఖంను ఇచ్చింది కొన్ని సార్లే. అయినా కూడా ఆయనతోనే నా జీవితం అనుకుంటున్న సమయంలో నా కాలేజ్‌ డేస్‌ మిత్రుడు ఒకానొక సమయంలో కలిశాడు. అతడికి పెళ్లి అయ్యింది. అయితే కొన్ని కారణాల వల్ల భార్యతో దూరంగా ఉంటున్నాడు. అనుకోకుండా ఒకరోజు అతడితో సెక్స్‌లో పాల్గొన్నాను. అతడు నాకు ఎప్పుడూ చూడని సుఖాన్ని చూపించాడు, ఎప్పుడు పొందని అనుభూతిని అందించాడు. నెల రోజుల పాటు మా శృంగార జీవితం కొనసాగింది. అయితే ఇటీవలే అతడు జాబ్‌ మారి బెంగళూరు వెళ్లి పోయాడు. ఇప్పుడు అతడితో సెక్స్‌ కోసం నా ప్రాణం కొట్టుకుంటుంది. నాకు పిచెక్కి పోతుంది. ఎలాగైనా అతడు కావాలనిపిస్తోంది. బెంగళూరు వస్తాను అంటే వద్దంటున్నాడు, అతను ఇక్కడకు వచ్చే పరిస్థితి లేదంటున్నాడు. ఇప్పుడు నేనేం చేయాలో నాకేం అర్థం కావడం లేదు. నా భర్తతో జీవించడం నాకు ఇష్టం లేదు. (భువనేశ్వరి, హైదరాబాద్‌)

సమాధానం : భర్త సెక్స్‌లో సుఖాన్ని ఇవ్వక పోతే పరాయి పొందు కోరుకోవడం చాలా పెద్ద తప్పు. ఆ భర్త ఎందుకు సుఖ పెట్టలేక పోతున్నాడు అనే విషయాన్ని మీరు గుర్తించాలి. మీ వల్ల ఏదైనా సమస్య ఉందా లేక అతడిలో ఏదైనా సమస్య ఉందా అనేది ముందు తెలుసుకోవాలి. సమస్యను గుర్తించి పరిష్కారం మొదలు పెట్టాలి. మీరు అలా చేయలేదు. మీ భర్తకు మీరు నేరుగా చెప్పాల్సింది. నాకు మరింత సుఖం కావాలి అంటే అతడు ఏమనేవాడో చూడాల్సింది. అలా కాకుండా మీరు మరో సుఖంను వెదుకున్నారు. అదే పెద్ద తప్పు అంటే మీరు ఇంకా పెద్ద తప్పు చేసేందుకు ఆలోచిస్తున్నారు. ఇప్పటికి అయినా మీ భర్త నుండి సుఖం పొందే మార్గంను వెదుక్కోండి. మీరు ఉండేది హైదరాబాద్‌ అంటున్నారు కనుక ఎంతో మంది నిపుణులు అందుబాటులో ఉన్నారు. వారిని కలిసి ఇద్దరు కూడా సలహాలు సూచనలు తీసుకోండి. మీకు ముందు మంచి జీవితం ఉంది. దాన్ని అందంగా తీర్చి దిద్దుకోండి. జరిగిన గతంను వదిలేసి భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు అని కోరుకుంటున్నా. (మానసిక నిపుణుడు)

Read: ఈ పది పాయింట్స్ చదివితే మీరు డైలీ సెక్స్ చేస్తారు
Read: ఈ భంగిమల్లో సెక్స్ చేస్తే అమ్మాయిలకి ఇష్టమట