News and Entertainment

కుబేరుడిని పూజిస్తే కుబేరులవ్వడం ఖాయం-1




కుబేరుడు ఎవరు? ఆయన్న ఎందుకు పూజించాలి? కృతయుగంలో బ్రహ్మపుత్రుడైన పులస్త్యుడు అనే బ్రహ్మర్షి ఉండేవాడు. ఈయన మేరుపర్వత ప్రాంతాన ఉన్న తృణబిందుని ఆశ్రమంలో నివసిస్తూ వేదాధ్యయనం గావిస్తూ నిష్టతో తపమాచరించుకునేవాడు.

loading...